లైఫ్ స్టైల్ Vegetables Peel Benefits : ఈ కూరగాయలను పొట్టు తీయకుండా తినాలి.. అప్పుడే మంచిది By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vegetables Peel Benefits In Telugu : కొంతమందికి కూరగాయల పొట్టు తీసేసి వండటం అలవాటు. అయితే కొన్ని రకాల కూరగాయల పొట్టు అస్సలు తీయకూడదు. అవేంటో తెలుసుకోండి.