హిందీలో…తమిళంలో…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ హిందీలో రామయ్య వస్తావయ్యా రీమేకైంది. ఈ బాలీవుడ్‌లో మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. హిందీ వెర్షన్‌కు ప్రభుదేవాను దర్శకత్వం వహించాడు. తమిళంలో ఉనక్కుం…ఎనక్కుం పేరుతో జయం రవి, త్రిష హీరోహీరోయిన్లుగా ఈ మూవీ రిలీజైంది. కన్నడం, బెంగాళీ, మణిపూరి, పంజాబీ, బంగ్లాదేశ్, నేపాలీ, ఓడియా భాషల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేకైంది. అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది.