క్రికెట్ SRH vs KKR: ఫస్ట్ ఫైట్‍కు సన్‍రైజర్స్ రెడీ.. కేకేఆర్‌తో ఢీ.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్.. తుది జట్లు, పిచ్ ఎలా ఉండొచ్చంటే.. By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp SRH vs KKR IPL 2024: ఐపీఎల్ 2024లో తన తొలి పోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో నేడు తలపడనుంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఎస్‍ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.