Home ఎంటర్టైన్మెంట్ Pushpa 2: ఇక్కడ 50 కోట్లతో తీస్తే మలయాళంలో 25 కోట్లతో తీస్తున్నారు.. పుష్ప 2...

Pushpa 2: ఇక్కడ 50 కోట్లతో తీస్తే మలయాళంలో 25 కోట్లతో తీస్తున్నారు.. పుష్ప 2 నిర్మాత షాకింగ్ కామెంట్స్

0

“లాక్ డౌన్ టైమ్‌లో అయ్యప్పనుమ్ కోషియమ్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్ వంటి గొప్ప మలయాళ మూవీస్ చూశాను. మలయాళ మూవీస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మల్టీ టాలెంటెడ్. మన మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేసిన లూసిఫర్ సినిమాను మలయాళంలో ఆయన దర్శకత్వంలో రూపొందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మరో గ్రేట్ ఫిల్మ్ ఇది. ది గోట్ లైఫ్ సినిమా తెలుగులో తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని నిర్మాత రవి శంకర్ పేర్కొన్నారు.

Exit mobile version