క్రికెట్ PBKS vs DC: రిషబ్ పంత్ రీఎంట్రీ ఖాయమే! – ఢిల్లీ వర్సెస్ పంజాబ్‌లలో గెలుపు ఎవరిదో? By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp PBKS vs DC: నేడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యార్ ద్వారా రిషబ్ పంత్ పదిహేను నెలల తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.