Home ఎంటర్టైన్మెంట్ OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న దిష్టి బొమ్మ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న దిష్టి బొమ్మ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

0

మైథలాజికల్ నేపథ్యంలో

కానీ, వారం రోజుల తర్వాత మిగతా సినిమాల తాకిడి కారణంగానో, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోవడం వల్లో భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాను థియేటర్ల నుంచి తొలగించాల్సి వచ్చింది. కానీ, సినిమాకు, నటీనటులకు మాత్రం ప్రశంసలు రావడంతోపాటు కలెక్షన్స్ కూడా పర్వాలేదనేలా ఉన్నాయని సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు మైథలాజికల్, పౌరాణిక నేపథ్యం యాడ్ చేసి కాస్తా లవ్, కామెడీని రంగరించి భూతద్ధం భాస్కర్ నారాయణ తెరకెక్కించారు.

Exit mobile version