Home ఎంటర్టైన్మెంట్ OTT: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?

OTT: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?

0

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటించారు. నవ్‍దీప్, పరేశ్ పహుజా, రుహానీ శర్మ, మిర్ సర్వార్, షతాఫ్ ఫిగార్ కీలకపాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీకి హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ చేశారు. సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు నిర్మించాయి.

Exit mobile version