క్రికెట్ Ms Dhoni: ధోనీని టీమిండియా కెప్టెన్‌గా నేనే రికమండ్ చేశా – సచిన్ కామెంట్స్ వైరల్ By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ms Dhoni: కెప్టెన్‌గా టీమిండియాకు ధోనీ ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు. అయితే ధోనీని కెప్టెన్ చేయాలనే ఐడియాను బీసీసీఐకి తానే ఇచ్చానని సచిన్ టెండూల్కర్ కామెంట్స్ చేశాడు