Home బిజినెస్ Income Tax: మార్చి 31 లోపు వీటిలో ఇన్వెస్ట్ చేసి ఆదాయ పన్ను ప్రయోజనాలు పొందండి..

Income Tax: మార్చి 31 లోపు వీటిలో ఇన్వెస్ట్ చేసి ఆదాయ పన్ను ప్రయోజనాలు పొందండి..

0

Income Tax saving options: ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో చేసిన పెట్టుబడులకు ఆదాయపు పన్ను ఆదా చేయాలనుకుంటే, ఈ ఏడాది మార్చి 31 లోపు, పన్ను ప్రయోజనాలను అందించే వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం మర్చిపోవద్దు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పన్ను చెల్లింపుదారులు వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టాలి. కాగా, ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో, మార్చి 31 న తెరిచి ఉంచాలని బ్యాంక్ లను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31 ఆదివారం రావడంతో ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Exit mobile version