Home ఎంటర్టైన్మెంట్ HanuMan OTT: ఓటీటీలో కొనసాగుతున్న హనుమాన్ హోరూ.. ‘200’ మార్క్ కూడా దాటేసి..

HanuMan OTT: ఓటీటీలో కొనసాగుతున్న హనుమాన్ హోరూ.. ‘200’ మార్క్ కూడా దాటేసి..

0

ఆ వెర్షన్‍ల కోసం డిమాండ్లు

హనుమాన్ సినిమాను జీ5 ఓటీటీ తెలుగులో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. అయితే, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లో ఇంకా స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. దీంతో ఆ వెర్షన్‍లో త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియాలో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version