ఎయిర్టెల్ డిజిటల్ టీవీ యూజర్స్ కోసం స్టార్ స్పోర్ట్స్ 4జీ..
ప్రీపెయిడ్ యూజర్స్‌కి డేటా ప్యాక్స్‌ని తగ్గించిన ఎయిర్టెల్.. తమ డీటీహెచ్ యూజర్స్, డిజిటల్ టీవీ వినియోగదారులకు స్టార్ స్పోర్ట్స్ 4కే సర్వీస్‌ని ప్రవశపెటటింది. ఫలితంగా.. ఈ ఐపీఎల్ 2024 సీజన్లో యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపడుతుందని చెబుతోంది. మార్చ్ 22 నుంచి అన్ఇంటర్ప్టెడ్ లైవ్ స్ట్రీమింగ్ పొందొచ్చని అంటోంది.