పిల్లలతో మాట్లాడండి
పిల్లలు పాఠశాలకు, ట్యూషన్‌కు వెళతారు, వారు వారి తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడలేరు. దీంతో పిల్లల ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆశలు, లక్ష్యాలు తల్లిదండ్రులకు తెలియవు. ఈ సెలవుల్లో మీ పిల్లలతో మాట్లాడండి. వారి ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోండి. పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత సంతోషంగా ఉంటారు. వారు తమ మనసులో ఏముందో ఓపెన్‌గా చెబుతారు.