Home బిజినెస్ Zomato CEO: మెక్సికో మోడల్ ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్

Zomato CEO: మెక్సికో మోడల్ ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్

0

కొత్త ఇంట్లో.. కొత్త జీవితం

మెక్సికోలో జన్మించిన గ్రేసియా మునోజ్ ప్రస్తుతం భారత్ లో తన కొత్త ఇంట్లో ఉన్నానని తన ఇన్ స్టాగ్రామ్ బయోలో పేర్కొంది. తన థ్రెడ్స్ బయో ప్రకారం ఆమె తనను తాను మోడల్ గా, టెలివిజన్ హోస్ట్ గా అభివర్ణించుకున్నారు. జనవరిలో ఢిల్లీలోని ఎర్రకోట, కుతుబ్ మినార్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించిన ఫోటోలను గ్రేసియా మునోజ్ షేర్ చేశారు. ‘‘దిల్లీ దర్శన్ (పార్ట్ 1) – నా కొత్త ఇంట్లో నా కొత్త జీవితానికి సంబంధించిన దృశ్యాలు’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

Exit mobile version