Home ఎంటర్టైన్మెంట్ Om Bheem Bush Twitter Review: ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూ.. అన్ని రకాల...

Om Bheem Bush Twitter Review: ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూ.. అన్ని రకాల ఏజ్ వాళ్లు చూసే పర్ఫెక్ట్ మూవీ

0

Om Bheem Bush Twitter Review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ మూవీ ఓం భీమ్ బుష్. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ చూసిన ప్రేక్షకులు, ప్రముఖులు స్పందిస్తూ ఓం భీమ్ బుష్‌పై ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు.

Exit mobile version