ఎంటర్టైన్మెంట్ Om Bheem Bush Review: భయపెట్టే హారర్ థ్రిల్లర్, నవ్వించే కామెడీ.. ఓం భీమ్ బుష్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Om Bheem Bush Movie Review In Telugu: మరోసారి నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రోచేవారెవరురా కాంబినేషన్ మూవీ ఓం భీమ్ బుష్. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.