ఎంటర్టైన్మెంట్ Ntr Devara: దేవరలో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రెండింగ్ – గోవాలో జాన్వీకపూర్‌తో డ్యూయెట్ By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ntr Devara: దేవర నుంచి కొత్త అప్‌డేట్‌ను మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. గోవాలో షూటింగ్ జరుగనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.