తెలంగాణ Manda Krishna : మాదిగలను అణగదొక్కుతున్నారు.. ఆ నేతల ఓటమికి కడియం శ్రీహరే కారణం – మందకృష్ణ By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Manda Krishna On Kadiyam Srihari : కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ. మాదిగలను కడియం అణగదొక్కుతున్నారని ఆరోపించారు. అరూరి రమేశ్ ఓటమికీ ఆయనే కారణమన్నారు.