Home ఎంటర్టైన్మెంట్ Krishna mukunda murari march 22nd: ఆదర్శ్ మీద చెయ్యెత్తిన కృష్ణ.. మురారి మిస్సింగ్, గుండెలు...

Krishna mukunda murari march 22nd: ఆదర్శ్ మీద చెయ్యెత్తిన కృష్ణ.. మురారి మిస్సింగ్, గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

0

నీకు దణ్ణం పెడతాను ఆపు అని కృష్ణ వేడుకుంటుంది. అర్హత లేనివాడి కోసం నువ్వు ప్రయత్నించడం అనవసరమని అంటాడు. రేవతి ఆదర్శ్ మీద సీరియస్ అవుతుంది. అక్కకి ఫోన్ చేసి అంతా చెప్పాను హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారని రేవతి అంటుంది. అనవసరంగా ఎక్కడో ఉన్న ఆదర్శ్ ని వెతికి తీసుకొచ్చాను తనని తీసుకురాకపోతే ఇలా జరిగి ఉండేది కాదు మొత్తం నేనే చేశానని కృష్ణ తనని తాను నిందించుకుంటుంది. భర్త కోసం కుమిలికుమిలి ఏడుస్తుంది.

Exit mobile version