Holi Lucky zodiac signs: ఏడాది హోలీ అనేక శుభయోగాలతో ప్రత్యేకంగా మారనుంది. మార్చి 25న వృద్ధి యోగం, శష యోగం, బుధాదిత్య రాజయోగం, ధనశక్తి యోగంతో పాటు గ్రహణయోగం కూడా ఏర్పడుతుంది. అన్ని యోగాల కలయిక వల్ల అనేక రాశుల జాతకుల జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. వీటి ప్రభావంతో కొన్ని రాశుల వారికి హోలీ అత్యంత శుభప్రదం కాబోతుంది.