ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu March 22th Episode: శైలేంద్రపై తండ్రి అనుమానం -మనును దెబ్బతీసేందుకు దేవయాని మాస్టర్ ప్లాన్ By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Guppedantha Manasu March 22th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో తమ కుటుంబానికి ఆపద తలపెడుతోన్న శత్రువులు ఎవరో కనిపెట్టే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తాడు ఫణీంద్ర. సాక్ష్యాధారాలతో వారిని పట్టుకోవాలని శైలేంద్రతో చెబుతాడు.