Home బిజినెస్ First Bajaj CNG motorcycle: తొలి బజాజ్ సీఎన్జీ బైక్ లాంచ్ డేట్ చెప్పేసిన రాజీవ్...

First Bajaj CNG motorcycle: తొలి బజాజ్ సీఎన్జీ బైక్ లాంచ్ డేట్ చెప్పేసిన రాజీవ్ బజాజ్

0

తొలి సీఎన్జీ బైక్ పేరు బజాజ్ బ్రూజర్

బజాజ్ నుంచి రానున్న ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ను బజాజ్ బ్రూజర్ (Bajaj Bruzer) అని పిలుస్తారు. 110-125 సీసీ కెపాసిటి గల ఈ మోటార్ సైకిల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కమ్యూటర్ పొజిషన్ ను కూడా ఇటీవలి స్పై షాట్స్ లో కనుగొన్నారు. ఈ మోటార్ సైకిల్ హైబ్రిడ్ మోడల్ లో పెట్రోల్, సీఎన్జీ.. రెండింటితో నడిచే సాంకేతికతను కలిగి ఉంటుంది. బజాజ్ తన సీఎన్జీ శ్రేణి కోసం కొత్త సబ్-బ్రాండ్స్ (Bajaj Bike) ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అధిక తయారీ ఖర్చుల కారణంగా పెట్రోల్ వేరియంట్ల కంటే సీఎన్జీ వేరియంట్ల ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Exit mobile version