Home క్రికెట్ Dhoni CSK captaincy : ‘ధోనీ.. సీఎస్​కే కెప్టెన్​ కాదని చెప్తే- అందరు ఏడ్చేశారు’

Dhoni CSK captaincy : ‘ధోనీ.. సీఎస్​కే కెప్టెన్​ కాదని చెప్తే- అందరు ఏడ్చేశారు’

0

Dhoni CSK captaincy : ఐపీఎల్​ 2024లో ధోనీ స్థానంలో కెప్టెన్​గా రుతురాజ్​ గైక్వాడ్​ని ఎంపిక చేసింది సీఎస్​కే. అయితే.. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడని తెలిసి అందరు ఎమోషనల్​ అయ్యారట!

Exit mobile version