లైఫ్ స్టైల్ Chicken kebab: ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ఇలా సింపుల్గా, టేస్టీగా చేసేయండి.. ఎవరికైనా నచ్చేస్తుంది By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp chicken kebab: చికెన్ కబాబ్స్ పేరు వింటేనే ఎక్కువ మందికి నోరూరిపోతుంది. దీన్ని కొనుక్కొని తినేవాళ్లే ఎక్కువ. వీటిని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. చికెన్ కబాబ్స్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.