అందులోని ఊర్వశి, ఓ చెలియా సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆ తర్వాత లవ్ బర్డ్స్, మిస్టర్ రోమియో, మెరుపు కలలులాంటి సినిమాలు చేశారు. ఈ మూవీస్ లోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మెరుపు కలలులోని వెన్నెలవే పాట, అందులో ప్రభుదేవా స్టెప్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నాయి.