అంతర్జాతీయం Anna Hazare : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్న హజారే రియాక్షన్ ఇది- ‘చేసిన పనులు..’ By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp “నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే విషయంపై పాలసీలు చేస్తుండటం బాధగా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్‌కు కారణం.. ఆయన చేసిన పనులే,” అని తెలిపారు అన్న హజారే.