తెలంగాణ ACB Trap in Mahabubabad : సబ్ రిజిస్ట్రార్ తస్లీమా… నిన్నటి వరకు సోషల్ మీడియా స్టార్ – ఇవాళ ఏసీబీకి దొరికేసింది..! By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ACB Trap in Mahabubabad :మహబూబాబాద్ ఆర్వో ఆఫీస్ లో ఏసీబీ దాడులు కలకలం పేరాయి. లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను అదుపులోకి తీసుకున్నారు.