Friday, October 25, 2024

హోలీ రోజున ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా వచ్చే అవకాశం-if you dont take these precautions on holi you may get asthma ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఆస్తమా రోగులు హోలీ రోజున మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో ఎల్లప్పుడూ ఇన్ హేలర్ ఉంచుకోండి. వాయు కాలుష్యం, పొగ, బలమైన వాసనలు వస్తుంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా అధిక పొగ, మంటలు ఉన్నచోటుకు వెళ్లకపోవడమే మంచిది. ఆస్తమా మందులను మాత్రం మీ వెంటే ఉంచుకోండి. శాస సంబంధిత అసౌకర్యం అనిపించినా, ఆస్తమా లక్షణాలు కనిపించినా వెంటనే ఇంట్లోకి వెళ్లిపోండి. వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana