Friday, January 17, 2025

మండే ఎండలు ముందున్నాయి, ఇంట్లో బార్లీ నీళ్లు రెడీ చేసుకోండి, వడదెబ్బ తగలదు-if you drink barley water you wont get heat stroke there are many more health benefits of barley water ,లైఫ్‌స్టైల్ న్యూస్

డీహైడ్రేషన్ సమస్య శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి చెమట ఎక్కువ పట్టగానే మజ్జిగ, బార్లీ నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా బార్లీ నీళ్లను ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి. శరీరంలో వేడి పెరుగుతుంటే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఆ వేడి తగ్గి సమతులంగా ఉంటుంది. వీటిలో మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి బార్లీ నీళ్లు అన్ని రకాలుగా మీరే చేస్తాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana