ఎంటర్టైన్మెంట్ Zee Telugu New Serial: పుష్ప మేకర్స్ నుంచి కొత్త సీరియల్ మా అన్నయ్య.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Zee Telugu New Serial: అల్లు అర్జున్ తో పుష్ప మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బుల్లితెరపై సరికొత్త సీరియల్ ను నిర్మిస్తున్నారు. ఈ సీరియల్ పేరు మా అన్నయ్య. జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.