Home క్రికెట్ Rohit Sharma on MS Dhoni: ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై రోహిత్ శర్మ రియాక్షన్.....

Rohit Sharma on MS Dhoni: ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై రోహిత్ శర్మ రియాక్షన్.. ఇద్దరిదీ అదే పరిస్థితి అంటూ..

0

సీఎస్కే వెర్సెస్ ఎంఐ

ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ లను ఐపీఎల్ ఎల్ క్లాసికోగా అభివర్ణిస్తారు. ఇక ధోనీ, రోహిత్ కెప్టెన్సీలోనే ఈ రెండు టీమ్స్ ఐదేసిసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే కెప్టెన్లు వీళ్లు. మొదట ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా చేసిన రోహిత్ టాప్ లో నిలవగా.. గతేడాది ధోనీ అతన్ని సమం చేశాడు.

Exit mobile version