Home క్రికెట్ Rohit Sharma Hardik Pandya: ప్రాక్టీస్ సెష‌న్‌లో రోహిత్‌కు హార్దిక్ పాండ్య హ‌గ్ – డీఫ్...

Rohit Sharma Hardik Pandya: ప్రాక్టీస్ సెష‌న్‌లో రోహిత్‌కు హార్దిక్ పాండ్య హ‌గ్ – డీఫ్ ఫేక్ అంటూ నెటిజ‌న్ల ట్రోలింగ్‌

0

కొద్దిసేపు రోహిత్‌తో పాండ్య ముచ్చ‌టించాడు. కెప్టెన్సీ మార్పు త‌ర్వాత రోహిత్‌, పాండ్య క‌లుసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. ఈ వీడియో, ఫొటోల‌ను ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. వ‌న్ ఫ్యామిలీ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. రోహిత్‌, హార్దిక్ మ‌ధ్య గొడ‌వ‌లు ఏం లేవ‌ని ఫొటో ద్వారా క్లారిటీ ఇచ్చింది. పాండ్య కెప్టెన్సీలో రోహిత్ ఆడ‌టానికి సిద్ధంగా ఉన్నాడ‌ని వెల్ల‌డించింది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Exit mobile version