Home ఎంటర్టైన్మెంట్ Remake Movies: ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయ‌ని సౌత్ హీరోలు వీళ్లే!

Remake Movies: ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయ‌ని సౌత్ హీరోలు వీళ్లే!

0

టాలీవుడ్ హీరో నితిన్ కూడా రీమేక్ సినిమాల‌పై పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌డు. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన అంధాధూన్ సినిమాను మాస్ట్రో పేరుతో తెలుగులోకి రీమేక్ చేశాడు. నితిన్ కెరీర్‌లో చేసిన ఒకే ఒక రీమేక్ మూవీ ఇదే. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

Exit mobile version