Home రాశి ఫలాలు Mercury retrograde: బుధుడి తిరోగమనం.. ఈ ఏడు రాశుల వారికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి

Mercury retrograde: బుధుడి తిరోగమనం.. ఈ ఏడు రాశుల వారికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి

0

Mercury retrograde: గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో తన నడకని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న బుధుడు మార్చి 26 హోలీ తర్వాత మేష రాశిలో ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2 నుంచి మేష రాశిలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. తెలివితేటలు, తర్కం, సంభాషణ వంటి వాటికి బుధుడు ప్రతీకగా భావిస్తారు. బుధు గ్రహ స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారంలో అద్భుతమైన విజయాలు నమోదు చేస్తాడు. అదే బలహీనంగా ఉంటే మాత్రం ఆర్థిక నష్టాలు ఇబ్బంది పెడతాడు.

Exit mobile version