విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటించిన సినిమా ‘కలియుగం పట్టణంలో’. ఈ మూవీకి కొత్త దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెరకెక్కింది. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు సినిమాని నిర్మించారు.ఈ ‘కలియుగం పట్టణంలో’ సినిమా మార్చి 29న రాబోతోంది.