Wednesday, January 15, 2025

India & China on Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వాదనలు

అరుణాచల్ ప్రదేశ్‌పై పదే పదే చైనా అసంబద్ధ వాదనలు చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ఆ ప్రాంత పర్యటన చేసిన వేళ అది దక్షిణ చైనా భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది. చైనా ప్రకటన నేపథ్యంలో అమెరికా స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana