Home బిజినెస్ Gold price today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

Gold price today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

0

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,940 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,470 గా ఉంది. ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,790 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,320 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Exit mobile version