క్రికెట్ CSK captain Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్.. ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు పెద్ద షాక్ By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp జడేజా కెప్టెన్ గా విఫలమవడంతోపాటు కెప్టెన్సీ తీసుకోవడానికి నిరాకరించడంతోనే రుతురాజ్ చేతుల్లో కెప్టెన్సీ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త కెప్టెన్ సారథ్యంలో చెన్నై టీమ్ ఈ ఏడాది ఎలా ఆడుతుందో చూడాలి.