Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi March 21st Episode: క‌న్న కొడుకును ప‌రిచ‌యం చేసిన రాజ్‌ – కావ్య‌కు షాక్...

Brahmamudi March 21st Episode: క‌న్న కొడుకును ప‌రిచ‌యం చేసిన రాజ్‌ – కావ్య‌కు షాక్ – దుగ్గిరాల ఫ్యామిలీ ప‌రువు పాయే!

0

దుగ్గిరాల వార‌సుడు…

ఆ చిన్నారి త‌న కొడుకేన‌ని రాజ్ ప్ర‌క‌టిస్తాడు. త‌న ర‌క్తం పంచుకొని పుట్టిన త‌న‌యుడ‌ని చెబుతాడు. ఆ చిన్నారి ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాడ‌ని, దుగ్గిరాల వంశ వార‌సుడిగా పెరుగుతాడ‌ని రాజ్ చెబుతాడు. అత‌డి మాట‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రూ షాక‌వుతారు. కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

Exit mobile version