Home ఆంధ్రప్రదేశ్ AP RTI Applications: ఏపీలో అతీగతీ లేని ఆర్టీఐ దరఖాస్తులు.. అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్రకటిత...

AP RTI Applications: ఏపీలో అతీగతీ లేని ఆర్టీఐ దరఖాస్తులు.. అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్రకటిత ఆంక్షలు

0

సర్వీస్ మేటర్లకు సంబంధించి ఉద్యోగులు చేసుకునే దరఖాస్తులకు మాత్రమే కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాధానాలు లభించాయి. ఆర్దిక సంబంధిత వ్యవహారాలు, బిల్లుల చెల్లింపులు, ప్రకటనలు, బడ్జెట్ కేటాయింపులు, పత్రికలు, టీవీలకు సంబంధించిన ప్రకటనల కేటాయింపు, పనుల కేటాయింపు, బడ్జెట్ విడుదల వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి సమాచాారాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

Exit mobile version