AP Gurukula Results: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకుల ఆధారంగా మార్చి 22 శుక్రవారం మొదటి దశలో విద్యార్ధుల్ని ఎంపిక చేయనున్నారు.