Saturday, January 11, 2025

43 శాతంమంది భారతీయ టెక్కీలలో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి… చెబుతున్న కొత్త అధ్యయనం-a new study says 43 percent of indian techies experience severe physical and mental stress ,లైఫ్‌స్టైల్ న్యూస్

టెక్కీలలో కనిపించే ఆరోగ్య సమస్యలు

భారతీయ సాంకేతిక నిపుణులలో కనీసం 55 శాతం మంది అర్ధరాత్రి పూట పనిచేయడం వల్ల ఆరోగ్యం సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని వివరించింది. వీరిలో ఎసిడిటీ, పొట్ట సమస్యలు, వెన్నునొప్పి, మెడనొప్పి, నిద్ర పట్టకపోవడం, కండరాల గట్టిగా మారడం, కంటి చూపు తగ్గడం, బరువు పెరగడం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే తలనొప్పి కూడా తీవ్రంగా పడుతున్నట్టు గుర్తించింది అధ్యయనం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana