Home ఆంధ్రప్రదేశ్ Tirumala Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-క్యూలైన్ లో నేరుగా దర్శనానికి అనుమతి

Tirumala Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-క్యూలైన్ లో నేరుగా దర్శనానికి అనుమతి

0

ఆర్జిత సేవలు రద్దు

మార్చి 22న మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పుష్కరిణిలో మూడుసార్లు వివరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మార్చి 23న ఐదుసార్లు, మార్చి 24న చివరి రోజు ఏడుసార్లు తిరుమల శ్రీవారు పుష్కరిణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ(TTD). మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత(Arjitha Seva) బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.

Exit mobile version