క్రికెట్ Sunrisers Hyderabad Key Players: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్ కీలకం.. వాళ్లు చెలరేగితే.. By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sunrisers Hyderabad Key Players: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాణించాలంటే ఐదుగురు బ్యాటర్లు కీలకం కానున్నారు. వీళ్లు రాణిస్తేనే కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో అయినా ఈ టీమ్ సక్సెస్ అవుతుంది.