Home ఎంటర్టైన్మెంట్ Shiva Rajkumar on RC16: ఆశ్చర్యం కలిగింది: రామ్‍చరణ్‍తో సినిమాపై కన్నడ స్టార్ శివ రాజ్‍కుమార్...

Shiva Rajkumar on RC16: ఆశ్చర్యం కలిగింది: రామ్‍చరణ్‍తో సినిమాపై కన్నడ స్టార్ శివ రాజ్‍కుమార్ కామెంట్స్

0

రామ్‍చరణ్ అద్భుతమైన నటుడు

రామ్‍చరణ్‍పై కూడా శివ రాజ్‍కుమార్ ప్రశంసలు కురిపించారు. రామ్‍చరణ్ మంచి వ్యక్తి అని, అద్భుతమైన నటుడు అని ఆయన అన్నారు. స్టోరీ చెప్పేందుకు వచ్చిన సమయంలో బుచ్చిబాబు తన వద్ద చేతులు కట్టుకొని నిలబడ్డారని, అయితే డైరెక్టర్ అలా చేయకూడదని తాను చెప్పానని ఆయన తెలిపారు.

Exit mobile version