Home క్రికెట్ Rinku Singh vs Starc: ఐపీఎల్లో రిచెస్ట్ ప్లేయర్‌ను దంచి కొట్టిన రింకు సింగ్.. ఆందోళనలో...

Rinku Singh vs Starc: ఐపీఎల్లో రిచెస్ట్ ప్లేయర్‌ను దంచి కొట్టిన రింకు సింగ్.. ఆందోళనలో కేకేఆర్ టీమ్

0

Rinku Singh vs Starc: ఐపీఎల్లో ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు పేరుంది. అతన్ని గత వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అలాంటి బౌలర్ ను ప్రాక్టీస్ మ్యాచ్ లోనే కేకేఆర్ బ్యాటర్లు రింకు సింగ్, మనీష్ పాండే చిత్తు చిత్తుగా కొట్టడం గమనార్హం.

Exit mobile version