Home ఎంటర్టైన్మెంట్ RGV New Movie: రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన...

RGV New Movie: రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన డైరెక్టర్

0

ఆర్జీవీ.. అప్పుడలా.. ఇప్పుడిలా..

ఆర్జీవీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు అవుతోంది. తొలి సినిమా శివతోనే సంచలనం రేపిన అతడు.. ఆ తర్వాత క్షణక్షణం, గోవిందా గోవింద, రాత్రి, దెయ్యం, రంగీలా, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో దేశం మెచ్చే డైరెక్టర్ అయ్యాడు. కానీ గత దశాబ్దకాలంగా ఆర్జీవీ సినిమాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. రక్త చరిత్ర తర్వాత ఆర్జీవీ తీసిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Exit mobile version