ఎంటర్టైన్మెంట్ Rc 16 Movie: చిరంజీవి చేతుల మీదుగా రామ్‌చరణ్ – బుచ్చిబాబు మూవీ లాంఛ్ – జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rc 16 Movie: రామ్‌చరణ్, బుచ్చిబాబు మూవీ బుధవారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు హీరోయిన్ జాన్వీకపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.