Thursday, October 24, 2024

Pakistan occupied Kashmir | పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పెన్షనర్ల భత్యంలో కోతలు

పాకిస్థాన్ లో ఆర్థిక పరిస్థితి నానాటికీ అత్యంత దిగజారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలు, అనిశ్చితి ప్రభుత్వంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం దిగి రాలేదు. అయితే తాజాగా ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు ఇచ్చే భత్యంలో కోతలు విధిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పెన్షనర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన పాక్ కొత్త సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana