Saturday, October 26, 2024

Mercy Killing: ‘మెర్సి కిల్లింగ్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన మూవీ ‘మెర్సి కిల్లింగ్’. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana