హీరో రామ్ చరణ్, ఉపాసనలు వైజాగ్ బీచ్‌లో అలా తిరుగుతూ ఫుల్ చిల్ అయ్యారు. ఒకరు రైమ్‌ని, ఇంకొంకరు క్లీంకారను ఎత్తుకుని బీచ్‌లో ఆటలు ఆడారు. గేమ్ చేంజర్ సినిమాను షూట్ వల్ల గత నాలుగు రోజులుగా వైజాగ్ జనసంద్రంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే బీచ్‌లో రామ్ చరణ్ సందడి చేశారు. షూటింగ్ ప్యాకప్ తరువాత ఇలా ఫ్యామిలీతో కలిసి చిల్ అయినట్టుగా కనిపిస్తోంది.